Author name: Human Rights Forum

Representations (Telugu)

మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.

Date: 07-01-2025 గౌరవనీయులైన చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి,         తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్,            హైదరాబాద్.                       రెస్పెక్టెడ్ సర్,   విషయం: డిసెంబర్ 19వ తేదీన మందమర్రి

Our Writers

ఎవరు దొంగలు? (సాక్షి, 03.01.2025)

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని, తమనే కాక

Press Statements (Telugu), Uncategorized

రావి పహాడ్ గ్రామంలో ఇతనాల్ పరిశ్రమను సందర్శించిన మానవ హక్కుల వేదిక బృందం

నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ

Fact Finding Reports (Telugu)

మూక దాడులు, మతం పేరిట జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి – తుక్కుగూడ సంఘటన మీద నిజనిర్ధారణ నివేదిక

రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024

Press Statements (Telugu)

మూక దాడులు, మతం పేరిట జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి

తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి

Press Statements (Telugu)

ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించకుండా జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయం

విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు,

Latest Posts, Reports (Telugu)

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక

అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బస్తర్‌ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్‌ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)

మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్‌ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్‌ చీఫ్‌ జస్టిస్‌ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్‌ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

Scroll to Top