ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం లోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ […]









