Author name: Human Rights Forum

Reports (Telugu)

బీల కోసం …. బతుకు కోసం

పామును చంపిన చీమల దండులా ఉద్దానం ప్రజలు సృష్టించిన ఈ చరిత్ర మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. చాలా ఆలస్యం
అయినప్పటికీ ప్రజలు తమ గుండెల్లో దాచుకున్న విషయాలను మా కోసం పునఃస్మరించుకున్నారు. ఆ కథనాలన్నీ పోగుచేసి మీ ముందు ఉంచుతున్నాము. అన్ని
సంఘటనలకూ ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. సామాన్య ప్రజల విజయగాథను రికార్డు చేసే బృహత్‌ ప్రయత్నంలో కొన్ని విస్మరణకు గురై ఉండొచ్చు.
వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. హరిత ఉద్యమాలపై ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసే వారికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని మా ప్రయత్నం.

Press Statements (English)

Karakagudem ‘Encounter’: HRF Calls for Prosecution of Cops

The Human Rights Forum (HRF) demands the criminal prosecution of police personnel, whether the Greyhounds or other agency, who participated in the gunning down of six Maoists, all of them Adivasis, in the early hours of 05-09-2024, in the Bodagutta forest region of Karakagudem mandal in Bhadadri-Kothagudem district, Telangana. The criminal investigation into the case must be carried out by either the CBI or an agency independent from the TG State police.

Fact Finding Reports (Telugu)

కరకగూడెం మండలంలో ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో 5-9-2024 తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఆ సంఘటనకు సంబంధించి సి.బి.ఐ చేత కాని, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని HRF కోరుతోంది.

Press Statements (Telugu)

అభూజ్ మద్ ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని

Press Statements (Telugu)

బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.

పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న

Press Statements (Telugu)

అనుమతుల్లేని భూముల్లో ఆక్వా సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

సి ఆర్ జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.

Other Meetings, Press Statements (Telugu)

ఎస్.సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం

మానవ హక్కుల వేదిక ఎస్.సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.  30 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్.సి వర్గీకరణ పై

Scroll to Top